Header Banner

అతి తక్కువ ధరకే - బ్లాక్ బస్టర్ ఎయిర్టెల్ ప్లాన్.. రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో.!

  Tue May 13, 2025 10:53        Business

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. తన బ్లాక్‌ప్లాన్‌ను సవరించింది. ఇకపై రూ.399ల నుంచే ఐపీటీవీ సేవలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. డేటా, డీటీహెచ్ ప్రయోజనాలు, ల్యాండ్ లైన్ నుంచి అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఐపీటీవీ ప్లాన్ల ధరలు రూ.699 నుంచి ప్రారంభం అవుతుండగా, ఇకపై రూ.399ల నుంచే (జీఎస్టీ అదనం) అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఈ ఏడాది మార్చి నుంచే దేశ వ్యాప్తంగా 2వేల నగరాల్లో ఐపీటీవీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ రూ.399కు సవరణ చేయడంతో పాటు ఐపీటీవీ సేవలను జత చేసింది. ఈ ప్లాన్ పై 10 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు లభిస్తాయి. ఎఫ్‌యూపీ (3,300 జీబీ వరకు) పరిమితి తర్వాత ఇంటర్నెట్ వేగం 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 260 టీవీ ఛానెళ్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి ఓటీటీ ప్రయోజనాలు లభించవు. ఓటీటీ ప్రయోజనాలు లేకుండా కేవలం తక్కువ వేగంతో బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ సేవలు కోరుకునే వారు రూ.399 ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఎక్కువ వేగంతో కూడిన డేటా, ఓటీటీ ప్రయోజనాలు కావాలంటే మాత్రం రూ.699, రూ.899, రూ.1199, రూ.1599 వంటి ప్లాన్‌లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Airtel #NewPlan #Internet #Recharge